ఈ ఏడాది నెటిజన్ల చేతిలో బలైన సెలబ్రిటీలు

 చోటా కే నాయుడు ( కిస్సింగ్ కాజల్ ): కవచం ఆడియో ఫంక్షన్ లో కాజల్ చోటాను పొగిడే సమయంలో చోటా ఆమెను ముద్దాడాడు, ఇంక కాజల్ కల్ట్ ఫాన్స్, మేమ్ క్రెయేటర్స్ ఇద్దరు చోటా భరతం పట్టారు, చివరకు ఆయన వివరణ ఇచ్చేంతవరకు వచ్చింది వ్యవహారం .

Bookmark and Share