Film stars who failed to leave their mark in Telangana elections

 



బాల‌కృష్ణ : సినీ న‌టుడు, ఏపీ హిందూపురం ఎమ్మెల్యే అయిన నంద‌మూరి బాల‌కృష్ణ‌.. తాజా తెలంగాణ ఎన్నిక‌ల్లో చించుకొని మ‌రీ టీడీపీ త‌రుపున‌ ప్ర‌చారం చేశారు. తొడ‌లు కొడుతూ, స‌వాళ్ళు విసురుతూ, రెచ్చిపోయిన బాల‌య్య‌ను అయితే తెలంగాణ ప్ర‌జ‌లు మాత్రం సింపుల్‌గా ఓట్ల‌తో కొట్టారు.

Bookmark and Share