ధనవంతులే కాదు, దానశీలులు కూడా అనిపించుకున్న భారత కుబేరులు వీరే..!

 టాప్ 4: ఆది గోద్రేజ్:

గోద్రెజ్ గ్రూప్, ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ సంస్థల ఛైర్మెన్ ఆది గోద్రెజ్, ఆయన కుటుంబం 2018సంవత్సరానికి గానుదాతృత్వ కార్యకలాపాల కోసం 96కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాలుగవ స్థానంలో నిలిచారు. ఆది గోద్రేజ్ "ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ నిధి" (వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇన్ ఇండియా) కోసం అధికంగా విరాళం ఇస్తున్నారు.

Bookmark and Share